Chinese scientists discussed weaponising SARS coronaviruses in 2015: Report
#Coronavirus
#ChineseScientists
#SARScoronavirusesin2015
#COVID19
#Wuhan
#Chinesemilitaryscientists
#PLApapers
#COVIDVaccination

చైనా గుట్టు రట్టవుతోంది. చైనాలో వుహాన్ ల్యాబొరేటరీలో కరోనా వైరస్‌ను సృష్టించారనడానికి మరో కీలక సాక్ష్యాధారాలు వెలుగులోకి వచ్చినట్లు పలు విదేశీ మీడియా సంస్థలు ప్రత్యేక కథనాలను ప్రచురించాయి. ఈ మహమ్మారిని కృత్రిమంగా సృష్టించారంటూ ఇదివరకు వెల్లువెత్తిన ఆరోపణలు, అనుమానాలకు మరింత బలాన్ని కలిగించేలా ఉన్నాయవి.భవిష్యత్తులో యుద్ధాలు చేయాల్సి వస్తే కరోనా వంటి భయానక వైరస్‌లను సృష్టించి, వాటిని జీవాయుధాలుగా మార్చుకోవాల్సి ఉంటుందనే విషయంపై చైనా సైంటిస్టులు భావించారు. దీనిపై ఓ సమగ్ర డాక్యుమెంట్‌ను రూపొందించారు.